Friday, 2 December 2016

శ్రీనివాసునికి శనివారం అంటే ఎందుకు ప్రీతీపాత్రమైనదో తెలుసా?

ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా… ఆ ఆపదమోక్కులవాడు వెంకటేశ్వరస్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతీపాత్రమైనదో చాలామందికి తెలియదు. వేంకటేశ్వరుని చరిత్రలో శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే..



1.పద్మావతి దేవిని ఆ శ్రీనివాసుడు శనివారం రోజున పెళ్లి చేసుకున్నాడు.

3.ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం.





  1. శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్దలతో పూజిస్తారో, వారిని పీడించ నని శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు కుడా శనివారం.




  1. శ్రీనివాసుని భక్తులు మొట్టమొదటి సారి దర్శించి తరించిన రోజు శనివారం
  2. శ్రీ వెంకటేశ్వర స్వామి అరి మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం
  3. శ్రీ శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు శనివారం.





అందుకే ఆ స్వామీకి శనివారం అంటే అంత ప్రీతికరం అందుకని అందరూ ఆ స్వామిని శనివారం ప్రత్యేకంగా పూజిస్తారు.

No comments:

Post a Comment