ఎంత అందంగా ఉన్నవారికైనా పొట్ట ఉంటె
అది చలా లోపం లా ఉంటుంది. పొట్ట ఎక్కువగా ఉంటె అందం సమస్యే కాదు
ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మనం యాక్టీవ్ గా ఉండలేము.
ఇలా పొట్టతో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటాము. ఈ సూప్ క్రమం తప్పకుండా తాగితే పొట్ట తగ్గే అవకాశం ఉంది…
ఇలా పొట్టతో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటాము. ఈ సూప్ క్రమం తప్పకుండా తాగితే పొట్ట తగ్గే అవకాశం ఉంది…
సూప్ తయారీకి కావాల్సిన వస్తువులు…
ఉలవపిండి- 50 గ్రామ్, జీలకర్రపొడి – 1 స్పూన్, వాటర్- 1/2 లీటర్, అల్లం- చిన్నముక్క, మిరియాలపొడి- కొంచెం,
రాక్ సాల్ట్- రుచికి సరిపడినంత.
తయారీ.. ఒక పాన్ తీసుకొని దానిలో వాటర్
పోసి కొంచెంసేపు మరగనివ్వాలి. తర్వాత దానిలో జీలకర్రపొడి, అల్లం వేసి 2 టూ 3
మినిట్స్ మరగనివ్వాలి. తర్వాత దానిలో ఉలవపిండి వేసి గరిటతో బాగా కలిపి 2
టూ 3 మినిట్స్ రగనివ్వాలి. తర్వాత దానిలో రాక్ సాల్ట్ కలిపి స్టవ్ ఆఫ్
చేయాలి.
దీని వల్ల పొట్ట తగ్గటమే కాకుండా, ఎముకలను గట్టితనాని ఇస్తుంది. పొట్ట
దగ్గర పెరిగే కొవ్వును తగ్గించడం, శరీరానికి అలసట రాకుండా చూడటం ఇలాంటి
ఉపయోగాలు ఉంటాయి.
No comments:
Post a Comment