మెటర్నిటీ
వార్డులో ఇలాంటి సీన్లు కామనే అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఎందుకంటే ఈ
పాపకు ఒక తల్లి, ఇద్దరు తండ్రులు (!) ఉన్నారు. విషయమేమిటంటే
ఆస్ట్రేలియాలోని బ్రిస్సెన్‌కు చెందిన జేడ్ రిచర్డ్స్, అన్ గార్డ్‌లు
ఇద్దరూ లెస్బియన్లు. కలిసి సహజీవనం చేస్తున్నారు. కొంతకాలానికి సంతానం
కావాలనుకున్నారు.
ఐవిఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా బిడ్డను పొందే స్థోమత వారికి లేదు. అందుకే ఆప్తమిత్రుడైన జెరాడ్ ఎవాన్స్‌ను స్పెర్మ్‌దాతగా ఒప్పించి సిరంజి (డిఐవై) ఇన్‌సెమినేషన్ ద్వారా ఇంట్లోనే అనేక ప్రయత్నాలు చేశారు. అవి ఫలించి ఎట్టకేలకు జేడ్ గర్భం దాల్చింది. ఈ లెస్బియన్ జంట పండంటి పాపాయికి పేరెంట్స్ అయ్యారు. ఆ బిడ్డకు తండ్రి గార్డా, జెరాడా అంటే కచ్చితంగా గార్డ్ మాత్రమే అంటోంది జేడ్.

No comments:
Post a Comment