Saturday, 14 January 2017

ఎండు ద్రాక్షల డ్రింక్ ను ఇలా త్రాగితే రెండు రోజుల్లో లివర్ క్లీన్.. ఇది అద్భుతంగా పని చేస్తుంది.

మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం లివర్.. మనం తీసుకునే ఆహారం నుంచి శరీరానికి కావల్సిన పోషకాలను గ్రహించి మిగిలిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది


. అదే లివర్ కు సిర్రోసిస్, హెపటైటిస్ A, B మరియు C తదితర అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకే ముప్పు ఉంది. ఇప్పటి మన మారిపోయిన ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింతగా పెంచాయి. అంతేకాదు ఇప్పుడు చాలా మందికి ఫ్యాటీ లివర్ సర్వసాధారణం అయిపోయింది. 


ఈ పరిస్థితుల్లో దీర్ఘాయుష్సును పొందాలంటే లివర్ ను భద్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే రెసిపీతో కేవలం 2రోజుల్లో మీ లివర్ ను అన్ని విష వ్యర్థాల నుంచి క్లీన్ చేసుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు:



* నాణ్యమైన ఎండు ద్రాక్షలు 1కప్పు
* 3కప్పుల నీళ్లు
* రెండింటినీ కలిపి 2నిముషాల పాటు ఉడికించాలి.
* 24 గంటలు వాటిని అలాగే నిల్వ ఉంచాలి.


* 2 రోజుల పాటు ఉదయం వేళ తాగితే లివర్ క్లీన్ అయిపోతుంది.
* ఈ డ్రింక్ ను వేడిగానైనా, చల్లగానైనా తీసుకోవచ్చు.


* ఇంకా సంపూర్ణమైన ఫలితాలు కావాలంటే మాత్రం 7రోజులు ఈ ట్రీట్మెంట్ కొనసాగించాలి.
* ట్రీట్మెంట్ సమయంలో మద్యం అలవాట్లుంటే తప్పనిసరిగా మానుకోవాలి. ఎండు ద్రాక్షల డ్రింక్ ను ఇలా త్రాగితే రెండు రోజుల్లో లివర్ క్లీన్…

No comments:

Post a Comment