టెక్సాస్: ఓ
ఇంటి పెరట్లో కనిపించిన చేసుకున్నారు. ఇది అత్యంత అరుదైన పాము అని
చెప్పారు. దీని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనికి ఆహారం
పెట్టామని, ఆరోగ్యంగా ఉందని తెలిపారు. 90 రోజుల పాటు ప్రత్యేక సంరక్షణలో
ఉంచిన తర్వాత ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు.
జూ
సూపర్‌వైజర్ బ్రియాన్ హెన్లీ మాట్లాడుతూ రెండు తలలు ఉన్నప్పటికీ ఒక తలకు
మాత్రమే ఆహారం పెట్టామని తెలిపారు. ఒక తల తినడానికి, మరొక తల తాగడానికి
ఉపయోగపడతాయని చెప్పారు. దీని వయసు సుమారు 8 వారాలు ఉంటుందన్నారు.
జూలో రెండు తలల పాము లేదని, ఇది జూకు ప్రత్యేక ఆకర్సణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఆడ పామా? మగ పామా? అనే అంశాన్ని నిర్థారించిన తర్వాత ఈ రెండు తలలకు పేర్లు పెట్టేందుకు పోటీ నిర్వహిస్తామని చెప్పారు
జూలో రెండు తలల పాము లేదని, ఇది జూకు ప్రత్యేక ఆకర్సణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఆడ పామా? మగ పామా? అనే అంశాన్ని నిర్థారించిన తర్వాత ఈ రెండు తలలకు పేర్లు పెట్టేందుకు పోటీ నిర్వహిస్తామని చెప్పారు

No comments:
Post a Comment