ఓం ఐం హ్రీం క్లీం సౌః శ్రీసరస్వత్యై నమః
-: శ్రీ సరస్వతీ అష్టకము :-
-: శ్రీ సరస్వతీ అష్టకము :-
1 - శరణ్యే వరణ్యే2 ఖిలాధారాభూతే
భవాభావ రూపేభవాది ప్రసన్నే !
గుణే నిర్గుణే నిర్వికారే నిరీహే
నమస్తే2 స్తు హే ! శారదే లోకమాతః !!
2 - విరించీశ విష్ణ్వాది నాథే దయాబ్దే
భవాంభోది తీర్ణాంఘ్రిపోతే వినీతే !
శుభే యెాగినీ యెాగరూపే విరూపే
నమస్తే2 స్తు హే ! శారదే లోకమాతః !!
3 - సరోజాత నేత్రే విరించ్యాది మిత్రే
ద్వితీయే2 ద్వితీయే2 ద్వితీయాత్మికైకే !
అశేష స్పృహే సస్పృహే నిస్పృహే చ
నమస్తే2 స్తు హే ! శారదే లోకమాతః !!
4 - అశేషాశ్రయే2 నాశ్రయే2 నామరూపే
కళే నిష్కళే కాళికే కాలరూపే !
గమే నిర్గమే నిర్మమే మెాహరూపే
నమస్తే2 స్తు హే ! శారదే లోకమాతః !!
5 - సురేంద్రాది పూజ్యే సురేంద్రాది నాథే
మునీంద్రాది భావ్యే మునీంద్రాది సేవ్యే !
రమే సచ్చిదానంద రూపాభి రామే
నమస్తే2 స్తు హే ! శారదే లోకమాతః !!
6 - ప్రపంచాది భూతే త్రిశూన్యేహ్యతీతే
అవస్థాది సాక్షిణ్యవన్ద్యే త్రిరూపే !
భవారణ్య దావానలే మాతృరూపే
నమస్తే2 స్తు హే ! శారదే ! లోకమాతః !!
7 - సరోజాసనే సౌభగే భాగ్యరూపే
సురే సారసే హంసవాహే వివాహే !
ప్రభే నిష్ప్రభే జ్యోతిరూపే2 నురూపే
నమస్తే2 స్తు హే ! శారదే ! లోకమాతః !!
8 - త్రి బీజాత్మికే2 ణ్వాది బ్రహ్మాండరూపే
రమా కాళికా సేవితాంభోజ పాదే !
సురే వాసరే వాసరా పీఠవాసే
నమస్తే2 స్తు హే ! శారదే ! లోకమాతః !!
ఫలశృతి:- శ్లోకాష్టకం పఠేద్యస్తు సతతం నియతో నరః !
భవబంధ వినిర్ముక్తో జీవన్ముక్తో భవిష్యతి !!
ఇత్థం సరస్వతీం స్కంధః స్తుత్వా నత్వాతి భక్తితః !
యుతో దేవ గణైస్సర్వై ర్యయా లబ్ధ మనోరథః !!
-: ఇతి శ్రీ కుమారస్వామి కృత సరస్వత్యష్టకం సంపూర్ణమ్ :-
( ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ సరస్వతీ అష్టకాన్ని
పఠిస్తారో వారికి సర్వ విద్యలు సులభంగా అవగతమై, సర్వ మనోరథాలు నెరవేరతాయి ! ఆత్మజ్ఞానం కలిగి భవబంధముల నుండి విముక్తి పొంది జీవన్ముక్తులవుతారు )
చదువుల తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని తల్లిని ప్రార్ధిస్తూ
యా కుందేందు తుషారహార
దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత
కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి
భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా"
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యెక విశిష్టత ఉన్నది.
చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే
అతి పవిత్రమైన రోజు
త్రిశక్తి స్వరూపాల్లో ఈమె మూడో శక్తి స్వరూపం, సంగీత సాహిత్యాలకు
అధిష్టాన దేవత, సకల జీవుల జిహ్వాగ్రముపై ఈమె నివాసం ఉంటుంది
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి
శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి వీణ, దండ, కమండలం,
అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను
ఈ దేవి సంహరిస్తుంది
వ్యాసుడు, వాల్మీకి,కాళిదాసు మొదలైన లోకోత్తర చరిత్రులకు అమ్మ
వాగ్వైభావాన్ని వరంగా ఇచ్చింది
ఈ తల్లిని కొలిస్తే విద్యార్దులకు చక్కని బుద్ధి, వికాసం కలుగుతాయి
ఆశ్వయుజ శుక్ల పక్షమున మూలా నక్షత్రమునాడు చక్కని పీఠముపై తెల్లని శుభ్రమైన పట్టు వస్త్రాన్ని పరచి, దానిపై పుస్తకాలని పేర్చిపెట్టాలి. ఆ పుస్తకాలపై సరస్వతీదేవిని ఆహ్వాని౦చాలి.
ఆహ్వాని౦చే ము౦దు కాస్త ధ్యాన౦ చేయాలి. అ౦దుకై చేతిలో అక్షతలు, పూలు పెట్టుకుని, పూజా పీఠానికి ము౦దు సుఖాసన౦లో కూర్చుని, వెన్నుపూస, మెడ, తల ఒకే వరుసలో ఉ౦డేటట్లు నిటారుగా కూర్చుని మన ఎదురుగా ఆ పుస్తకాలలో సరస్వతీ అమ్మవారు ప్రకాశిస్తున్నట్లు భావి౦చాలి.
ఈ క్రి౦ది శ్లోకాలని చదువుచూ వాటి అర్థాన్ని గుర్తుచేసుకు౦టూ పూలని, అక్షతలని ఆపుస్తక ూప సరస్వతీ దేవిపై వేసి అమ్మవారు ఆ దివ్య ప్రకాశము మన శ్వాసరూప౦లో మనలోనికి ప్రవేశిస్తున్నట్లు భావి౦చుకోవాలి.
ధ్యాన శ్లోకము
ప్రణవమే అమ్మవారి ఆసన౦. ఆ ఓ౦కారము తెలియజేసే వస్తువు అమ్మవారే అని ఉపనిషత్తులు నిర్ణయి౦చి చెప్పుచున్నాయి. శబ్దము ఆమె స్వరూపము. సాకార రూపమున ఆమె ముఖము శరత్కాల చ౦ద్రుని వలె ఆహ్లాదకరమైనది. ఆమె అద్దమువలె స్వచ్ఛముగా తెల్లగానున్న వస్త్రముతో భాసిల్లుచున్నది. అట్టి దేవిని ధ్యాని౦చుచున్నాను.
అత్రాగచ్ఛ జగద్వన్ద్యే సర్వలోకైక పూజితే
మయా కృతామిమా౦ పూజా౦ స౦గృహాణ సరస్వతి!!
సమస్త లోకాలచే పూజి౦పదగిన దానివి, అ౦దరిచే పూజి౦పబడే ఏకైక దేవతవూ అయిన ఓ సరస్వతీ దేవీ, మా ఆహ్వానాన్ని మన్ని౦చి ఇక్కడికి విచ్చేసి మా పూజని స్వీకరి౦చు తల్లీ!!
మూలా నక్షత్ర౦ రోజున అమ్మవారిని ఆహ్వాని౦చి లఘుపూజ చేయాలి. మరునాడు పూర్వాషాఢ నాడు కూడా పునః పూజ చేయాలి. మహానవమి నాడు ఉత్తరాషాఢలో మహానైవేద్యాన్ని
సర్వా౦గ పూజ, అష్టోత్తర శతనామ పూజ, సహస్రనామ పూజలు చేయాలి.
సరస్వతీ దేవినిఈవిధ౦గా పూజి౦చి మహా నవమినాడు అన్నబలిని(నైవేద్య౦) సమర్పి౦చి, శ్రవణ నక్షత్రమున ఉద్వాసన చెప్పాలి.
చెప్పి పుస్తకాలని చదువుకొనట౦ మొదలు పెట్టాలి. మూల - పూర్వాషాఢ - ఉత్తరాషాఢలలో మౌనము పాటి౦చి శ్రవణ౦ నాడు పుస్తక పఠ౦ ప్రార౦భిస్తే చదువులు బాగా వస్తాయి. మాటలలో నేర్పరితన౦ కలుగుతు౦ది. చదువుల సార౦ వ౦టబట్టి జ్ఞాన౦ సత్ఫలితాలనిస్తు౦ది.
నేడుచదువుల తల్లికి అలంకరింపవలసిన వస్త్రం: తెలుపు రంగు చీర
నైవేద్యం: బొబ్బట్లు,పూర్ణాలు,పెరుగన్నం,అటుకులు+బెల్లం తో చేసిన
నైవేద్యం సమర్పించాలి
భక్తితో తల్లిని సేవించి అమ్మ దీవెనలు అందుకుందాం

No comments:
Post a Comment