విష్ణు ,పద్మ ,మత్య ,వామన పురాణాల్లో వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది . ఋగ్వేదానికి సంభందిచిన ఒక గాధలో ప్రజాపతి కూతురు . లక్ష్మీదేవి . ప్రపంచములోని అన్ని సద్గుణాలు , శక్తులూ ఆమె సొంతం . వాటిని వివిధ దేవతలు సంగ్రహించారు . ఆహార ఉత్పాదక శక్తిని అగ్ని ,సార్వాభౌమదికారాన్ని వరుణుడు ,యశస్సును మిత్రుడు ,బలాన్ని ఇంద్రుడు ,దేహ కాంతిని బృహస్పతి ,వైభవాన్ని సరస్వతి సొంతం చేసుకున్నారు .
పూజా విదానము ..
లక్ష్మీ ఆరాధనకు సంబందిచిన 'శ్రీ సూక్తం ' వేదాల్లో ఉంది . భార్గవ తంత్రం ,లక్ష్మీ తంత్రం ,కాళికా పురాణం .. ఆ మంత్రాల సారాన్ని వివిధ పద్ధతులలో ఆవిష్కరించాయి . శక్తీ ,భక్తీ , పద్ధతులను బట్టి పూజా విధానాలు ఏర్పడ్డాయి . అయితే శ్రావణి వ్రతం పేరుతో ,పూజా విధిని విష్ణు ధర్మోత్తర పురాణం వివరించింది . బంగారం ,వెండి ,రాగి లేదా పంచలోహాలతో పద్మం ఆకారాన్ని తయారుచేయాలి . లేదా బియ్యపిండి కలిపిన ముగ్గుతో పద్మం వేసి ,దానిపై అమ్మవారి రూపాన్ని ప్రతిష్టించాలి . లక్ష్మీదేవితో పాటు బ్రహ్మ ,విష్ణు ,రుద్ర ,శుక్ర ,సూర్య చంద్రులను ఉంచాలి .
లక్ష్మీదేవి 2,4,8 చేతులతో నిల్చుని ఉన్నదీ లేదా కూర్చుని ఉన్నది ఎంచుకోవచ్చు . అమ్మవారికి శక్తి మేరకు అలంకారం చేయాలి . వీలయితే నేతితో దీపాలు వెలిగించాలి . కలశ స్థాపన చేసే ఆచారం యజ్ఞ ప్రక్రియను అనుసరించి వచ్చింది . ఇప్పుడు చాలామంది దాన్నే ఆచరిస్తున్నారు . కేవలం లక్ష్మీ పూజను మాత్రమే చేస్తే ఫలము పూర్తిగా రాదు . లక్ష్మినారయనులను దంపతీయముగా పూజిస్తే చేస్తే మంచిది . తులసి ,బిల్వ ,చేమంతులు ,లేత ఎరుపు పూలు ,పసుపు ,కుంకుమ ,గంధం,గురువింద గింజలు ,ఇతర మంగళ ద్రవ్యాలతో ఆరాదించాలి . కలువ ,మందార పూలు పూజకు శ్రేష్టమైనవి .కలువలు సుందరముగా ,సుకుమారముగా ఉంటాయి . నీటిలోనుంచి తీయగానే వాడిపోతాయి
. చేత్తో తాకితేనే కందిపోతాయి . ఇక వాటి పరిమళం అమోఘం . వాటితో అమ్మవారిని పూజించడం . ఆనందమయమైన వైవాహిక జీవితాన్ని కోరుకోవడంగా శాస్త్రాలు చెప్పాయి . మందారం అంటేనే సంతోషం అని అర్ధం . ఆ పూలతో పూజించడమంటే ఆనందాన్ని . కుటుంబ శ్రేయస్సుని కాంక్షించడమే పానకం ,వడపప్పు ,సెనగలు ,పాలు ,వెన్న ,తేనె ,మధుర పదార్ధాలు నైవేద్యం పెట్టాలి . సుచిగా ఉండి పూజ చేయాలి . ఇవన్నీ చేయలేని వారు ముగ్గు వేసి ,పసుపు గౌరమ్మను తమలపాకు మీద ఉంచాలి . చుట్టూ మొదటి వరుసలో 4 వక్కలు ,లేదా పసుపు ముద్దలు ,రెండో వరుసలో 8 వక్కలు లేదా పసుపు ముద్దలు ఉంచాలి . సువాసనను ఇచ్చే పూలతో పూజ చేయాలి .

అప్పుడు లక్ష్మీదేవి చేత ప్రజాపతి 'మిత్రవింద ' యజ్ఞం చేయించగా ,ఆమెకు తన శక్తులన్నీ తిరిగి లభించాయి . అందుకే యాగ ప్రక్రియల్లో నిష్ణాతులు పోయిన సంపద తిరిగి రావడానికి 'మిత్రవింద క్రతువు చేయమంటారు . 'వరలక్ష్మీ వ్రతం ' రూపకల్పనకు ఇదే నాంది . ఈ వ్రతం ఆ క్రతువు ఇచ్చిన ఫలితాలన్నీ ఇస్తుంది . మహాలక్ష్మి ని పూజిస్తే మేధస్సు ,శ్రద్ధ ,ఆరోగ్యం ,జయం కలుగుతాయని భార్గవ సంహితంలో ఉంది . ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పాలిస్తూ ,యజ్ఞయాగాదులను చేసిన బలి చక్రవర్తికి లక్ష్మీదేవి ప్రత్యక్షమై పదిహేడు రూపాల్లో వరాలిచ్చింది . వాటిల్లో క్షమ ,కీర్తి ,ప్రీతి ,బుద్ధి ,విద్య ,స్మ్రుతి ,శాంతి పుష్టి ,తుష్టి ,క్రియ వంటివి ఉన్నాయి . భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం అత్యంత ప్రభావాన్వితమైన వామన పురాణములోని కధ సూచిస్తోంది .
మంత్రాల అంతరార్దం .
అమ్మవారిని సహస్ర నామాలతో స్తుతిస్తాం . పూజ వల్ల కలిగే ప్రయోజనమేమంటే అవే తెలియజేస్తాయి . శ్రీ అంటే లక్ష్మి . దీనికి . మన చేత ఆశ్రయిన్చాబడేది ,తాను స్వామితో కలిసి ఉండేది ,మన మాటలు వినేది ,స్వామికి వినిపించేది ,తన గుణములతో వ్యాపించేది . మన పాపాలు తొలగించేది . వంటి అర్ధాలున్నాయి . వర అంటే శ్రేష్టమైనది . లక్ష్మి -జ్ఞానము ,భావము ,సాదనలకు శక్తినిచ్చేది . అంటే ప్రపంచములోని అత్యంత యోగ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది .
అగస్త్యుడు హిరణ్య వర్ణ అని కీర్తిస్తాడు . బంగారు రంగు కలిగి ,హితము ,రమణీయమైన గుణాలను ఫలాలుగా ఇస్తుందని దానర్దం . చంద్రా . ఆహ్లాదముగా ఉంచేది. యొగాభ్యసములకు ఆటకం పొందిన వశిష్ట మహర్షికి సాక్షాత్కరించి ,సాంత్వన అందించిన రూపం ఇది . అనపాయిని . ఆపదల నుంచి రక్షించేది !సోస్మిత అని స్తుతిస్తాం . అస్మిత అంటే మనలో దాగి ఉన్న శక్తి . దానిని ప్రేరేపించేది సోస్మిత . భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ పూజ చేయడం వల్ల ఏకాగ్రత ,దృడ సకల్పం ,కార్యసిద్ధి కలుగుతయనదములో సందేహము లేదు

శ్రావణమాసంలో కొత్తగా పెళ్ళయిన వారు నోములు పట్టడం .. వాటితో పాటు సంపద , సంతానం కోసం 'వరలక్ష్మీ వ్రతం ' చేయడం ఆచారముగా వస్తోంది .
ఈ వ్రతముతో శుభాలు కలుగుతాయి . కోరికలు నెరవేరుతాయి . వరలక్ష్మీ వ్రత విధానం , ఆ వ్రతఫలాల గురుంచి వేద పురాణేతి హాసాల్లో విపులముగా చెప్పారు .

No comments:
Post a Comment